ముండ్లమూరు మండలం పులిపాడు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పులిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చే నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు,…
ఏటీఎంల తనిఖీలు నిర్వహించిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు ఒంగోలు పరిధిలోని వివిధ ఏటీఎంలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏటీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ సదుపాయాలు, నగదు భద్రతపై…
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కనిగిరి డీఎస్పీ.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ గారు కనిగిరి హెలిప్యాడ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా…
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ ప్రాంతంతో…
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ బందోబస్తు సమయంలో విధుల పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పీసీ పల్లి…
ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు సబ్ డివిజన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ రావు ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్…
ఆటో డ్రైవర్లకు అవగాహన – కౌన్సెలింగ్ నిర్వహించిన ఒంగోలు టూ టౌన్ పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో సమావేశమై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ — ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్…
ప్రకాశం జిల్లా పోలీసులు – “సండే ఆన్ సైకిల్స్” కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు “సండే ఆన్ సైకిల్స్” పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద ఎత్తున పాల్గొని శారీరక దృఢత్వం, కాలుష్య రహిత వాతావరణం,…
ప్రకాశం జిల్లా పోలీసులు – మైనర్ డ్రైవర్లకు కౌన్సెలింగ్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో రహదారి భద్రత, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మైనర్ డ్రైవింగ్ చేసే యువకులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్…
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన గౌరవ మంత్రి గారు, జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు
తొలి శుభోదయం ప్రకాశం:- రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన పీసీ పల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు…