దేశభక్తి గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది ప్రకాశం జిల్లా ఎస్పీ వందే మాతరం గీతానికి 150 ఏళ్లు వేడుకను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం :- వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు హాజరై, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి…
సింగరాయకొండ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణపై మంత్రుల దృష్టి
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులోని కలెక్టరేట్‌లో జరిగిన DRC మీటింగ్ సందర్భంగా సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామ వాసులు 2014 నుండి నిలిచిపోయిన ఇనాం భూములు మరియు బైరాగిమాన్యం రిజిస్ట్రేషన్ తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు దేవాదాయ ధర్మాదాయ…
మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ – తల్లిదండ్రులకు అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను పోలీస్ అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనర్‌ల చేత వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.తల్లిదండ్రులు తమ…
వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు – దేశభక్తి ఉత్సాహంతో ప్రకాశం జిల్లా పోలీసుల వేడుకలు.
తొలి శుభోదయం ప్రకాశం:- భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన దేశభక్తి గీతం “వందే మాతరం” రచించబడిన 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు…
పేకాట శిబిరాలపై గురిపెట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు పేకాట శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టు చేసి, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు ను స్వాధీనం చేసుకున్నారు.ప్రజలు…
ప్రజల భద్రతే లక్ష్యం — రహదారి భద్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు లారీలు, బస్సులు, ఆటోలు, మరియు ఇతర వాణిజ్య…
కొండేపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ మీటింగ్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండేపి సీఐ శ్రీ సోమశేఖర్ గారు ఈ రోజు సర్కిల్ ఆఫీస్‌లో సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ,…
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – లారీ యజమానులు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మార్కాపురం సబ్ డివిజన్ పోలీసులు
ట్రాఫిక్ నియమాలు పాటించండి…రోడ్డు ప్రమాదాల బారిన పడకండి తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి: మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజురోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్…
సర్కిల్ క్రైమ్ రివ్యూ మీటింగ్ — యూఐ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై సమీక్ష చేసిన ప్రకాశం పోలీస్ అధికారులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని అన్ని యూఐ (Un-Identified) కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు, మరియు క్రైమ్ కంట్రోల్ వ్యూహాలు పై సమీక్ష…
కోవూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.
తొలి శుభోదయం:- కోవూరు సర్కిల్ ఆఫీసు, పోలీసు స్టేషన్ చుట్టూ వున్న పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలి. తదుపరి స్టేషన్ మ్యాప్, CC కెమెరాలను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై…