తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో ఉండే భూపని లింగయ్య గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తేలుసుకున్న గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి వారి నివాసం వద్దకు వెళ్లి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలి అని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా తెలిపారు కార్యక్రమంలో పార్లమెంటు ట్రెజరర్ అంబవరం శ్రీనివాస రెడ్డి , రమేష్ రెడ్డి , దూదేకుల సయ్యద్ మియా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొని లింగయ్య ను పరామర్శించినారు