తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అల్లు సత్యానంద్ గారిని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన జడ్జి గారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా అభివృద్ధి మరియు పరిపాలనలో పరస్పర సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు.