దర్శి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు లబ్ధిదారులకు అందజేశారు.ముగ్గురికి ₹1,39,674 విలువైన CMRF చెక్కులు, ఇద్దరికీ ₹5,90,243 విలువైన LOCలు అందజేసి మొత్తం ₹7,29,917 ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *