ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు. కార్యక్రమంలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ కైపు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాటక కళాపరిషత్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, మనం రమేష్ బాబు, కైపు కోటిరెడ్డి, నవ్వులూరి సాగర్, యూనిట్ & బూత్ ఇంచార్జ్‌లు, KSS కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *