అంగన్వాడీ కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో అసిస్ట్ సేవాసంస్థ, ఐ.టి.సి. వారి సహకారంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో నిర్మించిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, హ్యాండ్‌వాష్ ట్యాప్స్‌ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు…