Author: JALAIAH

ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపియస్.

ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ పటిష్ట బందోబస్తు నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- 9వ తేదీన మీ భూమి – మీ…

కోవూరులో నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ, ఆయన సేవా సంకల్పానికి కృతజ్ఞతగా కోవూరులో నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’లో…

ఒంగోలు మండలంలో ఒక్కరోజే రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేపట్టిన -ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- పల్లె పండుగ–3 కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలో బుధవారం ఒక్కరోజే రూ.4 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒంగోలు మండలం గుండాయిపాలెం గ్రామలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ…

బాధితులకు (రజిక, దొమ్మర లకు) అండగా జనసేన కనపర్తి మనోజ్ కుమార్

అతి తొందర్లో మంత్రిగారి దృష్టికి మరియు తగిన అధికారుల దృష్టికి పొన్నలూరు సమస్య తీసుకెళ్తాము పొన్నలూరు పోలీస్ స్టేషన్ లో 9 చేసిన బాధితులు తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలో ఇప్పగుంట గ్రామం పోవుదారిలో…

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు ముందస్తుగా పటిష్ట భద్రత ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఈ నెల 9వ తేదీన మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న…

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- ఈ నెల 9వ తేదీన కొండేపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, నరసింగోలు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ…

రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి: జిల్లా ఎస్పీ

పల్లె నిద్రల ద్వారా గ్రామాల్లో సమస్యలను గుర్తించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ గారు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల…

పోషకాహర మాసోత్సవం, ఉత్సవo ప్రోగ్రాం, నిర్వహించడం జరిగింది

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టు సెక్టార్, లోని కోవూరు ఫోర్ అంగన్వాడీకేంద్రం లో బుధవారం సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహర మాసోత్సవం, ఉత్సవo ప్రోగ్రాం, నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం…

ఓగూరు గ్రామంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన కందుకూరు పోలీసులు

ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు – అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల…

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ప్రభుత్వాధినేతగా ప్రజా జీవితంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ప్రజా సేవ, సుపరిపాలన, వికసిత భారత్’ లక్ష్యాలతో దేశాన్ని మోదీ అగ్రపథాన నడిపిస్తున్నారు.దేశ ప్రయోజనాలే పరమావధిగా…