Author: JALAIAH

గిద్దలూరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి అవార్డు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీ – 2026 రాష్ట్రస్థాయి అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపికై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్…

నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో నేడు జరగనున్న గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమం…

పౌరులు సామాజిక అంశాలపై న్యాయ అవగాహన కలిగి ఉండాలి.

సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సెల్ కమిటీ చైర్మన్ శ్రీ కె కె వి బుల్లి కృష్ణ. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్థానిక కోర్టు ప్రాంగణము నుండి గురువారం అనగా 8.10.2026 న గౌరవనీయ సుప్రీంకోర్టు వారి…

మిడిదిపాడు గ్రామంలో తొమ్మిదవ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ లోని చే మిడిదిపాడు గ్రామంలో తొమ్మిదవ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరపెట్టమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులకు గర్భవతులకు బాలింతలకు కిషోరీ బాలికలకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది మనం…

పోషణ మాస ఉత్సవాలు ముగింపు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం లోని గుడ్లూరు ఒన్ సెక్టార్ కొత్తపేట అంగన్వాడి సెంటర్ లో ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ ఆదేశాల మేరకు 9వ పోషణ మాస ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ ఈ కార్యక్రమంలో…

నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను పై చర్చ

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో నేడు జరగనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణ & పర్యటన విజయవంతం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు డా.డోలా…

స్వచ్ఛ కందుకూరుకు అందరూ సహకరించాలి

కందుకూరు మున్సిపాలిటీకి కొత్తగా కేటాయించిన 8 ఈ-ఆటోలు, ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. 9 కోట్లతో డంపింగ్‌ యార్డును అభివృద్ధి చేస్తున్నాం. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వచ్ఛ కందుకూరు సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని…

మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన నిఘా – యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

అనుమానాస్పద వ్యక్తులకు పరీక్షలు – డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసుల సూచన తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ…

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో గుడ్లూరు వాసి డాక్టర్ కౌశిక్‌కు హ్యాట్రిక్

స్టాన్‌ఫోర్డ్‌-ఎల్సెవియర్ జాబితాలో వరుసగా మూడో ఏడాది స్థానం తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ సంస్థ సంయుక్తంగా ప్రకటించే ప్రపంచ అత్యుత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో గుడ్లూరుకు చెందిన డాక్టర్ సుబ్బరామ కౌశిక్ సూరపరాజు వరుసగా…

ఒంగోలు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పల్లె పండుగ–3లో భాగంగా తారురోడ్ల నిర్మాణాలకు శ్రీకారం – ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. పల్లె పండుగ–3 కార్యక్రమంలో భాగంగా ఒంగోలు…