మహిళల భద్రతే లక్ష్యం… అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులకు శక్తి యాప్, మహిళలపై నేరాల నివారణపై అవగాహన కల్పించిన సంతమాగులూరు పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, సాధికారత మరియు మహిళలపై జరిగే నేరాల నివారణ లక్ష్యంగా సంతమాగులూరు సీఐ గారి ఆధ్వర్యంలో, సంతమాగులూరు ఎస్సైతో కలిసి పోలీస్…