ఎఫ్సీవీ పొగాకు రైతులు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి విశ్వశ్రీ బి. (IAS) గారిని సత్కరించారు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఎస్ఎల్ఎస్ మరియు ఎస్బీఎస్ ప్రాంతాలకు చెందిన (ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు) ఎఫ్సీవీ పొగాకు రైతు నాయకులు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ బి. (IAS) గారిని కలిసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లో అధిక…