గుంటూరులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో ముస్లిం న్యాయవాదుల భేటీ
తొలి శుభోదయం న్యూస్ గుంటూరు:- గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పద్మశ్రీ, MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను గుంటూరుకు చెందిన ముస్లిం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద…