మార్కాపురం జిల్లాలో వర్చువల్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభం
పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 265 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి వర్చువల్ విలేజ్…