పొన్నలూరు గ్రామంలో రైతన్న మీకోసం (ఆర్ ఎం కే )కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలంలోని పొన్నలూరు గ్రామంలో రైతన్న మీకోసం (ఆర్ ఎం కే )కార్యక్రమం మండల వ్యవసాయధికారి వి రాము ఆధ్వర్యంలో జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సహాయ వ్యవసాయ సంచాలకులు సింగరాయకొండ డా. ఈ.…