మహిళల భద్రతకు ‘శక్తి’ ఆయుధం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, పామూరులో పోలీసుల విస్తృత ప్రచారం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ అవగాహన మరియు డౌన్‌లోడ్/ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా…