Author: JALAIAH

కందుకూరు యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ఇండోసోల్ జాబ్ మేళాలో కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి పాల్గొని యువతీ యువకులతో మాట్లాడటం జరిగింది.కందుకూరు ప్రాంతం రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి…

టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ మరియు వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు విత్తన బంతుల తయారీ మరియు వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలో 50%…

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించాలి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.టి.పి.నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి,…

చాన్వికా చౌదరి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన తూమాటి మాధవరావు మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- టంగుటూరు మండలం, కాకుటూరివారి పాలెం గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్టెంపూడి సురేష్ గారి మేనల్లుడు… టంగుటూరు మండలం, చోడవరం గ్రామ వాస్తవ్యులు రావిపాటి వంశీకృష్ణ ధనలక్ష్మి దంపతుల కుమార్తె చాన్వికా చౌదరి మొదటి…

స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు

తొలి శుభోదయం న్యూస్ :- ఒంగోలు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి సందర్బంగా మంత్రివర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారు, మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, రాజమండ్రి…

పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి – వై.పాలెం, గిద్దలూరు రూరల్ సర్కిల్‌లలో క్రైమ్ సమీక్ష సమావేశాలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సీఐ గారు సర్కిల్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలతో క్రైమ్ మీటింగ్ నిర్వహించి పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితి, UI కేసుల పెండెన్సీ, ఎన్ఫోర్స్‌మెంట్…

రవితేజ జ్ఞాపకార్థం.. విద్యార్థులకు అన్నదానం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పసుపులేటి రవితేజ నాల్గవ వర్ధంతి సందర్భంగా, ఆయన అన్న పసుపులేటి సతీష్ సహకారంతో కిలాడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిరెడ్డి నగర్ మరియు బాలాజీ నగర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కిలాడీ…

ప్రజలకు మరింత చేరువగా ప్రకాశం జిల్లా పోలీసులు – గ్రామాల్లో “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్టంగా పరిరక్షించేందుకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పల్లె నిద్ర” కార్యక్రమం…

బదిరుల పాఠశాలను సందర్శించిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: ఒంగోలు భాగ్యనగర్ లోని బదిరుల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి…

యానాదుల సంక్షేమం, అభివృద్ధి మనందరి బాధ్యత. వారి విద్య, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అందుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:- ఐటీడీఏ (యానాది) 11వ పాలకమండలి సమావేశంలో పాల్గొని, గిరిజన విద్యార్థుల అడ్మిషన్లు, విద్యా ప్రమాణాలు, గురుకులాల్లో మౌలిక వసతులు, అటవీ హక్కుల చట్టం అమలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.కోవూరులో ప్రత్యేక…