కిలో గంజాయితోపాటు ఆటో స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణ శివార్లలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కిలో గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో సీఐ…