Author: JALAIAH

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేడు సింగరాయకొండకు రాక.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ముందస్తుగా శనివారం తౌశిక్ మరియు మౌలాబి మృతి పై సమగ్ర సమాచారాన్ని సేకరించడం కొరకు MSP రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్ సొట్ట నరేంద్రబాబు మాదిగ మరియు ఉమ్మడి ప్రకాశం…

విశాఖలో పేదల భూములకు హక్కుల పంపిణీకి సర్వం సిద్ధం

జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- విశాఖ నగర పరిధిలోని పేద ప్రజలకు వారు నివసిస్తున్న భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తూ కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీయే (NDA)…

ఓగూరు ఆదిఆంధ్ర కాలనీ నుంచి 15 కుటుంబాలు చేరిక పసుపు కండువాలతో పార్టీలోకి ఆహ్వానించిన నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం ఓగూరు పంచాయతీలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో శుక్రవారం వారంతా పసుపు కండువాలు కప్పుకున్నారు. కాలనీకి చెందిన…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు రెండవ దశ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు డిగ్రీ రెండవ దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ తెలియజేశారు.18 వ తారీకు నుంచి 21…

జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్య అవగాహన – వైద్య పరీక్షలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని గుర్రంవారిపాలెంలో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్‌లో జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 29న నిర్వహించనున్న కార్యక్రమానికి ముందస్తు అవగాహనలో భాగంగా శుక్రవారం ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు…

చందవరం బౌద్ధక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తామని బౌద్ధ సంఘాలకు హామీ ఇచ్చిన ప్రకాశం జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- చందవరం బౌద్ధ క్షేత్రం అభివృద్ధిని గురించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించిన బౌద్ధ సంఘాల కార్యకర్తలు.ధమ్మచక్ర ఫౌండేషన్, ఒంగోలు బుద్ధ విహార మరియు బౌద్ధధమ్మ ప్రచార కేంద్రం కార్యకర్తలుగా మేము 2017నుండి…

బిట్రగుంట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ – 30 మద్యం బాటిళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు.శుక్రవారం ఉదయం…

కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటర్ల జాబితా ప్రదర్శన

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఎంఈవో అబ్దుల్ సత్తార్ పాఠశాలను సందర్శించి, తరగతుల వారీగా సిద్ధం…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- యర్రగొండపాలెంకు చెందిన దూదేకుల సయ్యద్ మహమ్మద్ (24 సంవత్సరాలు) అనే వ్యక్తి 17.09.2026 తేదీన రాత్రి 10:11 గంటల సమయంలో ట్రాక్టర్ కొనివ్వలేదని కుటుంబ సభ్యులపై అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం త్రిపురాంతకం…

ప్రజలను తిప్పుకోకండి… సరిగా పనిచేయండి సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి

ప్రజల్లో సంతృప్తి పెరిగేలా పనిచేయాలి విద్యుత్ శాఖపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, విద్యుత్ సరఫరాలో సమస్యలు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం…