Author: JALAIAH

జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల…

ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాలు మేరకు 9వ పోషకార మాసొత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టార్లు కర్లపాలెం అంగన్వాడి సెంటర్లు 9వ పోషకార మాసొత్సవాలు జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు కిషోరీ బాలికలు ఇతర గ్రామస్తులు అందరికీ పౌష్టికాహారం గురించి అవగాహన…

సత్యనారాయణపురం, దిబ్బల రోడ్, 60 ఫీట్ రోడ్డులో ఒంగోలు తాలూకా పోలీసుల పెట్రోలింగ్ – గణేష్ మండపాల వద్ద భద్రతా సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ గారు సత్యనారాయణపురం, దిబ్బల రోడ్, 60 ఫీట్ రోడ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని…

నిరుపేదలకు చెప్పులు, పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన జీవనజ్యోతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆధారం లేని మహిళలు, యాచకులు, నిరుపేదలకు జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో శనివారం పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు…

మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి – యువత, విద్యార్థులకు మార్కాపురం ఈగల్ టీమ్ అవగాహన

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మార్కాపురంలోని సాధనా డిగ్రీ కళాశాలలో మార్కాపురం ఈగల్ టీమ్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో…

అనంతసాగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం అనంతసాగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాను.పరిశుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. ప్రతి పౌరుడు తన బాధ్యతగా స్వచ్ఛతను పాటించినప్పుడే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం అవుతుంది. పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న…

మెగా వజ్ర ప్రహార్‌లో భాగంగా మార్కాపురం పట్టణంలో ఈగల్ టీమ్ విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మెగా “వజ్ర ప్రహార్” కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్, ఏకలవ్య కాలనీ 2వ లైన్ మరియు ఎస్టేట్ 2వ…

తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు: సీడీపీవో అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు బీసీ కాలనీ, పిచ్చిగుంట్లపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన…

గిద్దలూరులో వాహనాల తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- గిద్దలూరు పట్టణంలో అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. తోపుడుబండ్లను…

ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ – ప్రజల భద్రతే లక్ష్యంగా నిరంతర నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు ప్రజలకు మరింత భద్రతా భావన కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒంగోలు వన్‌టౌన్…