Author: JALAIAH

పాకల బీచ్ లో విషాదం

. సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతి. అలల ఉధృతికి ఇంకో ఇద్దరు గల్లంతు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు. ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల బీచ్…

శ్రీ సంస్కృతి స్కూలులో దసరా ముందస్తు సంబరాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో దసరా పండుగ సందర్భంగా ముందస్తు వేడుకలను, అక్టోబర్ 10 వ తేది శనివారం పాఠశాల ప్రాంగణంలో, అత్యంత వైభవంగా మరియు కోలాహాలంగా నిర్వహించారు.…

అరుణ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు భోజనం, వాటర్ బాటిళ్లు, కేక్ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో అరుణ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా అరుణ అత్తగారు శీలం కోటేశ్వరి గారి సహకారంతో పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో నివసిస్తున్న నిరుపేద…

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 45వ విడతలో భాగంగా కందుకూరు టీడీపీ కార్యాలయంలో 122 మంది లబ్ధిదారులకు రూ.58.36 లక్షల విలువైన చెక్కులను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 45వ విడతలో భాగంగా కందుకూరు టీడీపీ కార్యాలయంలో 122 మంది లబ్ధిదారులకు రూ.58.36 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశాను.▪️ గుడ్లూరు మండలం…

వినాయక చవితి విరాళాలతో అన్నదానం.. ఆదర్శంగా నిలిచిన సింగరాయకొండ చిన్నారులు!

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ రైల్వే రోడ్డు ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య కిడ్స్ అసోసియేషన్ చిన్నారులు వినాయక చవితి వేడుకల్లో మిగిలిన విరాళాలను సేవా కార్యక్రమానికి వినియోగించి ఆదర్శంగా నిలిచారు.సామూహిక వినాయక చవితి వేడుకల అనంతరం ఖర్చులు పోను…

ఒంగోలు నగర అభివృద్ధికి పెద్దపీట – రూ.6.28 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు…

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు అలల ఉధృతికి మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ముగ్గురిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు రక్షించారు.కనిగిరి…

పాకల బీచ్ బాధితులను పరామర్శించిన కలెక్టర్ పి.రాజాబాబు కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ డి.హిమవంశి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పాకల బీచ్ లో ప్రమాదానికి గురైన మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బత్తుల నరసింహారావు ఈ సాయంత్రం కలెక్టర్ పి.రాజాబాబు, సబ్…

కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు భక్తులతో కిటకట లాడిన దేవాలయము

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సమీపంలో ఉన్న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రసన్న కాలభైరవ స్వామి వారీ దేవస్థానంలో శనివారం తెల్లవారుజాము నుంచి కూష్పాండ, దీపారాధనలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు జరిగాయి.జాతకరీత్యా, గోచార రీత్యా , అష్టమ అర్ధాష్టమ ఏలనాటి…

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు – వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-చలాన్లు విధింపు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపడుతున్నారు.ఈ తనిఖీల్లో భాగంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్…