Author: JALAIAH

కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :- కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించాను.గత 15 ఏళ్లుగా జరగని మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం…

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :- దర్శి టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి అధ్యక్షతన బీసీలకు 34…

బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :- దర్శి టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 97 మంది లబ్ధిదారులకు రూ.47,85,484 విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,…

ఒంగోలు నగరంలో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు – శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు!

ప్రజల భద్రతే లక్ష్యంగా ఒంగోలు వన్ టౌన్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఒంగోలు నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా…

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం: మార్కాపురం జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) పంకజ్ కుమార్ మీనా గారిని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 5 గురు, అరెస్ట్, రూ.24,010/- నగదు స్వాధీనం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…

అర్రిబోయిన రాంబాబుకు డాక్టరేట్ అభినందనలు తెలిపిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: విద్యారంగంలో విశేష సేవలందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అర్రిబోయిన రాంబాబుకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ…

పాకాల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేత

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల బీచ్ వద్ద సముద్రంలో రిప్ కరెంట్స్ (తీవ్రమైన సముద్ర ప్రవాహాలు) ప్రమాదం అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా 11.10.2026 నుండి 15.10.2026 వరకు పాకాల బీచ్‌ను…

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు తేదీ:12.10.2026 న సోమవారం జరగబోవు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో…

పాకాల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేత

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల బీచ్ వద్ద సముద్రంలో రిప్ కరెంట్స్ (తీవ్రమైన సముద్ర ప్రవాహాలు) ప్రమాదం అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా 11.10.2026 నుండి 15.10.2026 వరకు పాకాల బీచ్‌ను…