కంభం మండలంలో రూ.5 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
పల్లె పండుగ 3.0లో భాగంగా పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- కంభం మండలంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ…