IIT తిరుపతి లో యువకుడికి సీటు.
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు నగర పంచాయతీ సొసైటీ కాలనీకి చెందిన కోడమల సువర్ణరాజ్,అర్పణగ్రెస్ కుమారుడు సైమన్ కి ప్రక్యాతిగాంచిన ఐఐటి తిరుపతి నందు మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సాదించిన శుభసంధర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె.…