తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక అడుగు వేశాము.రూ. 50.75 కోట్ల వ్యయంతో అమృత్ 2.0 మరియు UIDF పథకాల కింద…