అక్రమ కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యం – జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు చేపట్టిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రకాశం పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో…