ఈనెల 19న జరిగే ట్రాక్టర్ ర్యాలీకి తరలి రండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి పిలుపు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వర్జీనియ పొగాకు గిట్టుబాటు ధరలకై, రైతు సంరక్షణ కోసం ఈనెల 19న శుక్రవారం ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా…