హాస్పిటల్ అభివృద్ధికి ₹29,000 విలువైన సామగ్రి బహూకరణ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మధిర మధు తన తండ్రి మాజీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ మధిర వీరబ్రహ్మచారి గారి జ్ఞాపకార్థం ఏరియా ఆసుపత్రికి ₹29,000 విలువ…