‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా ముప్పాళ్ల గ్రామ శివార్లపై డ్రోన్ నిఘా – పొన్నలూరు పోలీసుల అప్రమత్త చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామ శివార్లలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు.ఈ నిఘా కార్యక్రమాన్ని పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో…