Category: ఆంధ్రప్రదేశ్

పొగాకు బేళ్ళకు మద్దతు ధర ఇవ్వాల్సిందే – మాజీ ఎమ్మెల్యే దివి శివరాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల టుబాకో బోర్డు నెంబర్ 27 నందు పొగాకు బెళ్ళు కొనుగోలు జరుగుతున్న తీరును రైతు నాయకులతో కలిసి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమవారం…

మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.సోమవారం మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి కోవూరు…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీకోసం (PGRS)” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మహిళా…

కీ.శే. శ్రీ గొట్టిపాటి హనుమంతరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద మాజీ మంత్రివర్యులు కీ.శే. శ్రీ గొట్టిపాటి హనుమంతరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు…

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

అదృశ్య కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగం విధానాలు అనుసరించాలి.జిల్లా ఎస్పీ కేసులలో విచారణ వేగవంతం చేయాలి… నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేసి భాదితులకు న్యాయం చెయ్యాలి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మిస్సింగ్ కేసులపై మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో…

దర్శి టిడిపి కార్యాలయం వద్ద కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలు.

పాల్గొన్న మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు. భారీ కేక్ కట్ చేసి, గజమాలతో సత్కారించిన…

కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరుగుతున్న మెయిన్ రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సుమారు 90 లక్షల రూపాయల నుడా నిధులతో, శ్రీ అంకమ్మ తల్లి ఆలయం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు సీసీ రోడ్డు విస్తరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల…

కార్యకర్తలకు అండగా ఉంటా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్ డి ఎ అభ్యర్థుల గెలుపునకు సిద్ధం కావాలి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం ప్రధాన ధ్యేయంగా జన సైనికులు పాటు పడాలిమాజీమంత్రి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలీమిటేషన్ కమిటీ రాయలసీమ,ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలిమిటేషన్…

ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోపల విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి:మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారు సోమవారం…

భద్ర సమాజం కోసం పోలీసుల మెగా చైతన్య యజ్ఞం.. ప్రకాశం జిల్లాలో విస్తృత అవేర్‌నెస్ డ్రైవ్!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మహిళలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ICDS చిన్నారులు, అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా…