దర్శి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి దర్శి నియోజకవర్గానికి చెందిన మహిళలు, డ్వాక్రా గ్రూప్ సంఘాల సభ్యులు…