వీవీ పాలెం ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో NH-167Bపై విజిబుల్ పోలీసింగ్ – బలమైన బారికేడ్ల ఏర్పాటు, రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వీవీ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-167B రహదారిపై విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ మరియు ప్రజల సురక్షిత ప్రయాణం…