జూద స్థావరంపై చీమకుర్తి పోలీసుల దాడి – ముగ్గురు వ్యక్తులు పట్టివేత.. రూ.4,700 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- చీమకుర్తి ఎస్ఐ గారు మరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు తూర్రగుడిపాడు గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి…