పైడిపాడు గ్రామ శివారులో పేకాట స్థావరంపై జారుగుమల్లి పోలీసుల మెరుపుదాడి – 10 మంది పట్టివేత, రూ.12,700 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యల్లో భాగంగా జారుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది పైడిపాడు గ్రామ…