google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్, 11వ అడ్డరోడ్డులో నిర్వహించిన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహా…

ఇంగ్లీష్ పై పట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఏ. డి. ఏ రాజశ్రీ –

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఇంగ్లీష్ పై పట్టు సాధించడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గిద్దలూరు ఏ. డి. ఏ రాజశ్రీ అన్నారు. గిద్దలూరు లోని గ్రీన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు బిజ్జం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజ్జం చంద్రశేఖర్…

విద్యకు పేదరికం అడ్డుకారాదు అనేది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – తాలీం -ఏ- హునర్ పోస్టర్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్…

పేదలకు రేషన్ పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో కుల, మతలకతీతంగా గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయంతోనిరుపేదలు అయిన వితంతవులకు ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి…

వేసవిలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఎండ తీవ్రతను రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను అందజేసిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి జిల్లా…

కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి… విద్యా కమిటీ చైర్మన్. పటాన్ నాగూర్ ఖాన్ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారితో మార్కాపురం పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుండి నాలుగు మాడవీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ…

గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి…

ONE MONTH – ONE VILLAGE – FOUR VISITS” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంమార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ONE MONTH – ONE VILLAGE – FOUR VISITS” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా…

జూదం నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం… ఆలకూరపాడు గ్రామ శివారులో జూద స్థావరంపై టంగుటూరు పోలీసుల దాడి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై గారి ఆధ్వర్యంలో…

డీఆర్ఓ గా బాధ్యతలు చేపట్టిన శివరామిరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా నూతన డిఆర్ఓగా ఎం.వెంకట శివరామిరెడ్డి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఎస్ డీ సి (కంభం), ఇన్చార్జి కనిగిరి…