జూదంపై ఉక్కుపాదం… వేంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో జూద స్థావరంపై దాడి – ముగ్గురు పట్టివేత, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వేంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో…