రోడ్డు భద్రతకు ప్రాధాన్యం… ప్రమాదకర ప్రాంతంలో పొదలను తొలగించిన మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పొదిలి–మర్రిపూడి రోడ్డులో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతంలో పెరిగిన పొదలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు వాహనదారుల దృష్టికి ఆటంకం…