ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ సదుద్దేశం — డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమీక్షించాం. రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై మొత్తం 50 వినతులు అందాయి.గత ప్రజా దర్బార్‌లో…