బహిరంగ మద్యం సేవనం, జూదంపై నిఘా.. డ్రోన్‌లతో పోలీసుల పర్యవేక్ష
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన…