జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా కందుకూరులో ర్యాలీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- డెంగ్యూ వ్యాధి నివారణ మనందరి బాధ్యత అని కందుకూరు లోని జనార్ధన కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాII స్టెల్లా కారుణ్య అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని…