ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రతపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్… విధుల నిర్వహణకు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ట్రాఫిక్ సీఐ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ గారు జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు ప్రజా భద్రతా విధులపై ప్రత్యేక…