Category: Uncategorized

ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ…

అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాలెం మండలం , జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయ దేవస్థానములో నేటి నుంచి 11 రోజులు పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను,…

మహానాడును మన ఇంటి కార్యక్రమంలా విజయవంతం చేసేలా కార్యకర్తలకు సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు గడ్డపై, కోవూరు నియోజకవర్గ వేదికగా జరగనున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టే సంకల్పంతో ఈరోజు విడవలూరు మరియు కొడవలూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాను.…

ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో సింగరాయకొండ క్రీడాకారుడు షఫీజ్ ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- నాయుడుపేటలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో సింగరాయకొండకు చెందిన చదరంగ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటాడు. ఆర్‌ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 200…

టంగుటూరు పురం సెంటర్ లో అక్రమ బెల్ట్ షాపు ల పై పోలీసుల దాడులు నిర్వహించి 56మద్యం సీసాల స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్.ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ సిఐ భీమా నాయక్ పర్యవేక్షణలో ఆదివారం టంగుటూరు…

మార్కాపురం జిల్లా మానవ హక్కుల సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా లో మార్కాపురం పట్నంలో శనివారం మార్కాపురం జిల్లా చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, లక్ష్మీ నారాయణ, కర్ర.నాగిరెడ్డి గారి అధ్యక్షతన యం.ఆర్. మానవ హక్కుల సంఘం & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ…

బహుజన జాగృతి సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బహుజన జాగృతి సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ST కాలనీ (తాతయ్య కాలనీ), పాత సింగరాయకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన జాగృతి సమితి మండల అధ్యక్షులు…

సరస్వతి శిశుమందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:- బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను.దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ అనే మూడు సూత్రాల ఆధారంగా నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసం జరగాలని ఆకాంక్షిస్తున్నాను. విద్యా రంగం వ్యాపారమయమైన…

పర్యాటక అభివృద్ధి లో యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం.క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు చర్యలు.

పర్యాటక అభివృద్ధి ప్రధానంగా ప్రణాళికపర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని అధికారులకు ఆదేశం. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహాచల గా ప్రాచుర్యం పొందిన యోగానంద లక్ష్మి నారసింహ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రాన్ని పర్యాటక అభివృద్ధి…

విహంగ్ 2026 – జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ & స్పోర్ట్స్ ఫెస్ట్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక కనుమళ్లలోని మలినేని సుశీలమ్మ మహిళల ఇంజినీరింగ్ కళాశాలలో “విహంగ్ 2026” పేరుతో జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ మరియు క్రీడా ఉత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని…