శ్రీ పోతుల చెంచయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టంగుటూరు – యోగాంధ్ర కార్యక్రమం :
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- మంగళవారం కళాశాలలో యోగాంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ ఐఏఎస్ . ఎల్.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమం లో భాగంగా వారు మాట్లాడుతూయోగ అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మ…