మార్కాపురం ఇంచార్జీ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఎంవి.సత్యనారాయణ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా కేంద్రమైన మార్కాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీవో)గా ఎంవి.సత్యనారాయణ సోమవారం ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈయన ప్రస్తుతం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారుఇప్పటి వరకు…