మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కార్యకర్తల భీమా చెక్కులు అందజేసిన మంత్రి డా.స్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల మరణించిన కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త…