ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మన నర్సులు – మన భవిష్యత్తు
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా “మన నర్సులు – మన భవిష్యత్తు – సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడతారు” అనే ఐక్యరాజ్యసమితి నినాదంతో వైద్య ఆరోగ్యశాఖ,గుడ్ హెల్ప్ ఫౌండేషన్,కె.ఎస్.ఎమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో…