Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు కు ఎంపిక..జిల్లా కలెక్టర్ విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు-2026 కు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్ -2026 అవార్డ్స్ బహుమతి ప్రధానోత్సవం పై జిల్లాలోని…

హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం

చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం త్వరలో వెలిగొండ నుంచి నీళ్లు అందిస్తాం మంత్రి డా. డోలా శ్రీ బాల o తొలి శుభోదయం న్యూస్ త్రిపురాంతకం : – హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి…

స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో అసాంఘిక కార్యకలాపాలపై డేగ కన్ను… బహిరంగ మద్యపానం, జూదం నివారణకు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం,…

“పొగాకు రైతు దీక్ష” శిబిరంలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు కలిక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన పొగాకు రైతు దీక్ష శిబిరానికి హాజరైన ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జడ్పీ…

నేరాల నియంత్రణ – ప్రజల భద్రతే లక్ష్యం… జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను పరిశీలిస్తూ…

మూడు రోజుల క్రితం కనిపించకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిన లోకేశ్వరిని వారి బంధువులకు అప్పచెప్పిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- ప్రకాశం జిల్లా కొండేపి మండలం తాటాకులపాలెం గ్రామానికి చెందిన శివకృష్ణ శివపార్వతిల కూతురు లోకేశ్వరి అనే అమ్మాయి ఇంట్లో పనులు చేయట్లేదు అని తల్లి మందలించేసరికి మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, ఈరోజు…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై జరుగుమల్లి పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు అరెస్ట్, రూ.1,30,200 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా…

ప్రజల్లో చట్టాలపై అవగాహన – సైబర్ నేరాలు, మహిళలు & చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు మరియు వివిధ ప్రజా ప్రదేశాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో సైబర్ నేరాల నివారణ, OTP…

బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట… ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బహిరంగ మద్యపానానికి ఉపయోగిస్తున్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన…

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- కొడవలూరు మండలం, నాయుడుపాలెం పంచాయతీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ (BT) రోడ్డు, రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ (CC) రోడ్లను ప్రారంభించాను.గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు…