ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆదివారం స్థానిక కోటారెడ్డిభవన్లో దళిత హక్కుల పోరాట సమితి కందుకూరు నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం గద్దల రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు…