Month: May 2026

ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ₹7,29,917 చెక్కుల పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు లబ్ధిదారులకు అందజేశారు.ముగ్గురికి ₹1,39,674 విలువైన CMRF…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన విచారించి, బాధితులకు సత్వర న్యాయం చేయాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 88 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. సోమవారం ఒంగోలు జిల్లా…

పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నసంతర్పణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి అప్పాపురం గ్రామంలోని సీతారామ స్వామి దేవస్థానంలో కుర్రు జగదీష్ – చాందినీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలవికాస్ కేంద్రం…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో ఆధునిక నిఘా… కనిగిరిలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద కనిగిరి ప్రాంతంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు.డ్రోన్ కెమెరాల…

గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు గిద్దలూరు పట్టణంలోని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే నాగేశ్వరరావు అధ్యక్షతన వారి కవిటి ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతిలో మరియు ఇంటర్లో అత్యధిక మార్పులు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైనది…

కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో NCD క్లినిక్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- “మీ ఆరోగ్యం మీ చేతుల్లో – బాధ్యత మీది – భరోసా మాది” అనే ప్రభుత్వ నినాదంతో జిల్లా ద్వితీయ స్థాయి ఆరోగ్య విభాగం ఆదేశాలనుసారం “ఎన్సిడి క్లినిక్ – 333” సేవలను కందుకూరు ఏరియా…

ప్రయాణికుల భద్రతే లక్ష్యం… రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో ప్రకాశం–మార్కాపురం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు, భద్రతా పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టడం లక్ష్యంగా జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు…

భీమవరంలో బడిబాట కార్యక్రమం.

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- భీమవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించే లక్ష్యంతో “బడిబాట” నూతన విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.భీమవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు భీమవరం మెయిన్ స్కూల్ పరిధిలో నిర్వహించిన…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి… నలుగురు పట్టివేత, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తురుపునాయుడుపాలెం గ్రామంలో జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,780 నగదును…

పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ…