డబల్ రిజిస్ట్రేషన్ల చేస్తే కఠిన చర్యలు
దస్తావేజు లేఖర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పోలీసులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురంలో ఇటీవలన భూ సమస్యలు ఎక్కువయ్యాయని దస్తావేజు లేఖరులు డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ MD. K. అల్తాఫ్ హుస్సేన్…