Month: June 2026

మార్కాపురం జిల్లా కార్యాలయం ను సందర్శించిన ఏపీ రాష్ట్ర యం.ఆర్.మానవ హక్కుల సంఘం అధ్యక్షులు సుధీర్ కుమారు

స్వాగతం పలికిన మార్కాపురం జిల్లా యం.ఆర్.మానవ హక్కుల సంఘం చైర్మన్ అండ్ సభ్యులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- 16- 06-2026వ తేదీన విజయవాడ యం ఆర్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్…

గిద్దలూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో, నాలెడ్జ్ పార్ట్నర్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం సామర్థ్య వృద్ధి (Capacity Building)…

APAIMS 2.O యాప్ గురించి రైతులకు అవగాహన నిమిత్తం ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామము నందు APAIMS 2.O నూతన యాప్ ద్వారా యూరియా మరియు డి.ఎ.పి ఎరు FCవులను ఎలా తీసుకోవాలి , తీసుకోవడానికి ప్రాథమికంగా అనుసరించవలసిన విషయాలు గురించి రైతులకు అవగాహన…

” యోగాతోనే మానసిక దృఢత్వం.”

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ప్రజలందరూ యోగాను మంగళవారం కార్యక్రమంగా కాకుండా, తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకొని జీవన విధానంగా మార్చుకోవాలి.అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి…

మహిళల రక్షణే ధ్యేయం.. శక్తి యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు సంయుక్తంగా శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని…

దర్శిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభకు విశేష స్పందన

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన విజయోత్సవ సభకు విశేష స్పందన లభించింది. దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వంలో నిర్వహించిన ఈ…

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించిన కంభం పోలీసులు.. పోయిన మొబైల్‌ను ట్రేస్ చేసి యజమానికి అందజేసిన పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కంభం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఓ బాధితుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న CEIR (Central Equipment Identity…

ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. మంగళవారం దర్శిలో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల…

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి… లింగసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కందుకూరు డీఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం లక్ష్యంగా కందుకూరు డీఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం లింగసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, యూఐ (UI)…

మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు ..!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి, విద్యతో, అంకితభావంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి చేరుకున్న గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి.ప్రజాసేవలో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను…